'మహిళా సంఘాలు ఐక్యతతో ఆర్థిక వృద్ధి సాధించాలి'

'మహిళా సంఘాలు ఐక్యతతో ఆర్థిక వృద్ధి సాధించాలి'

MDK: ఎల్కతుర్తి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత 10ఏళ్లలో BRS మహిళా సంఘాలకు వడ్డీలు చెల్లించలేదని విమర్శించారు. ప్రజాప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని, మహిళా సంఘాలు ఐక్యంగా ఉండి ఆర్థిక వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.