విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ భోగాపురం విమానాశ్రయంపై వైసీపీ అసత్య ఆరోపణలను ఖండించిన DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున
➢ జిల్లాలోని అర్హులందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేయాలి: కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
➢ గొల్లలపేటలో రైతులకు సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
➢ డెంకాడలో అభ్యుదయ సైకిల్ యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం మాధవి