రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: సీపీ

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: సీపీ

KNR: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు కరీంనగర్ జిల్లాలో 'అరైవ్-అలైవ్' కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక'లో భాగంగా గ్రామ కమిటీల ఏర్పాటు, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. 18న 'నో ఫైన్ డే' నిర్వహించి కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు.