రుద్రంగిలో మెగా జాబ్ మేళా, పాల్గొన్న ప్రభుత్వ విప్

రుద్రంగిలో మెగా జాబ్ మేళా, పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: రుద్రంగి మండల కేంద్రంలో రెడ్డీస్ ఫంక్షన్ హాల్ లో రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆద్వర్యంలో మెగా జాబ్ మేళా శనివారం నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్ వివిధ జిల్లాలకు చెందిన పలు ప్రైవేటు కంపెనీలు వచ్చాయని తెలిపారు.