VIDEO: బందోబస్తు మధ్య రోడెక్కిన బస్సులు

VIDEO: బందోబస్తు మధ్య  రోడెక్కిన బస్సులు

SRD: నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో నుంచి గురువారం భారీ పోలీసు బందోబస్తు మధ్య 9 బస్సులు బయటకు వచ్చాయి. కార్మికులు అడ్డుకోకుండా ఉండేందుకు ప్రధాన రహదారి వరకు పోలీసులు రక్షణ కల్పించారు. బస్సులు 3 కంగ్టి, 3 జహీరాబాద్, 3 హైదరాబాద్ డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరిన్ని సర్వీసులు నడిపిస్తామని పేర్కొన్నారు.