ESI ఆసుపత్రిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
HYD: నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సనత్ నగర్ ESI ఆసుపత్రిలో రేనోవేషన్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా సెంట్రింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.