ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి: BTF

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి: BTF

ADB: బజార్‌హత్నూర్ మండలం భూతాయి ప్రభుత్వ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బహుజన టీచర్స్ ఫెడరేషన్ నిర్విరామంగా కృషి చేస్తుందని సంఘం జిల్లాధ్యక్షుడు విజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలన్నారు. SC,ST ఉద్యోగుల ప్రమోషన్లలో భాగంగా అడక్వాసీ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.