ఇరాన్‌పైకి 850కిపైగా తోమహాక్ క్షిపణులు..!

ఇరాన్‌పైకి 850కిపైగా తోమహాక్ క్షిపణులు..!

ఇరాన్‌పై నాలుగు వారాల వ్యవధిలో అమెరికా 850కుపైగా తోమహాక్ క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఇంత భారీ స్థాయిలో ఈ క్షిపణులను వినియోగించడంపై కొంతమంది పెంటగాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మరిన్ని తోమహాక్ క్షిపణులను ఎలా అందుబాటులోకి తీసుకురావాలనే దానిపై అంతర్గతంగా చర్చలు జరిగినట్లు 'వాషింగ్టన్ పోస్ట్' ఓ కథనాన్ని ప్రచురించింది.