'మీ మొబైల్ పోతే ఇలా చేయండి'

GNTR: జిల్లాలో సెల్ ఫోన్ చోరీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో, పోలీసులు ఫోన్ పోగొట్టుకున్నప్పుడు వెంటనే చేయాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు. ఫోన్ పోయిన వెంటనే ఈ8688831574 నంబర్‌కు వాట్సప్ ద్వారా మీ ఫోన్ వివరాలు నమోదు చేసి, ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలా చేసినట్లయితే, ఫోన్ తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు.