VIDEO: అల్లాదుర్గంలో చిరుత పులి కలకలం
MDK: అల్లాదుర్గం మండలంలో చిరుత పులి కలకలం రేపింది. మండల పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారి రోడ్డు పక్కన సోమవారం రాత్రి చిరుత పులి గ్రామస్థుల కంట పడింది. చిరుత పులి గొల్ల కుట్ట తండా వైపు వెళ్లడంతో తండా వాసులు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించాగా, ఐబీ చౌరస్తా ప్రజలు జాగ్రత్త ఉండాలని సూచించారు.