VIDEO: బస్ డిపో ముందు RTC కార్మికుల వంటా వార్పు
JGL: తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె విరమించేది లేదని RTC కార్మికులు తెలిపారు. సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ముందు కార్మికులు వంటా వార్పు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న బస్ డ్రైవర్ శంకర్‌కు ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు.