తొలి ప్లేయర్‌గా అమెలియా కెర్ రికార్డ్!

తొలి ప్లేయర్‌గా అమెలియా కెర్ రికార్డ్!

న్యూజిలాండ్ కెప్టెన్ అమెలియా కెర్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. జింబాబ్వేపై 45 రన్స్, 34/7 వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన ఆమె.. 7 వికెట్లు తీసిన కివీస్ తొలి మహిళా ప్లేయర్‌గా నిలిచింది. మహిళా క్రికెట్‌లో ఓవరాల్‌గా కెర్ 7వ ప్లేయర్. అలాగే కివీస్ తరఫున ఇదే బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన కాగా.. గతంలో ఈ రికార్డ్ జాకీ లార్డ్(1982లో 10/6 vs WIw) పేరిట ఉండేది.