'బాల్యం విద్యా కేంద్రాల పురోగతికి దాతలు తోడ్పడాలి'
VSP: బాల్యం విద్యా కేంద్రాల పురోగతికి దాతలు తోడ్పాటు అందించాలని విశాఖ GVMC కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం GVMC ప్రధాన కార్యాలయంలో బాల్యం కేంద్రాల పురోగతికి దాతలు సమకూర్చిన యూనిఫామ్, షూస్, సాక్షులు, బెల్టులు బాల్యం విద్యార్ధులకు ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, స్వచ్చ అంబాసిడర్ డా.షిరీన్ రహమాన్‌లు కలిసి అందించారు.