VIDEO: బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్తర దిగ్యాత్ర
JGL: ధర్మపురిలో జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్తర దిగ్యాత్ర ఘనంగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కార్యక్రమం భక్తి పరవశంగా సాగింది. మార్గమంతా భక్తులు హారతులు ఇస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.