శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక తీర్ధ యాత్ర బస్సు

శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక తీర్ధ యాత్ర బస్సు

E.G: రాజమండ్రి డిపో నుండి శ్రావణమాసం స్పెషల్ తీర్థయాత్ర బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ కె. మాధవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 29 వతేదీన ఉదయం 5కి డిపో నుండి బయలుదేరి తిరిగి రాత్రి 9 గం. డిపోకి చేరుతుoదని అన్నారు. నిడదవోలు కోట సత్తెమ్మ అమ్మ నుండి పెనుగొండ వాసవి వరకు 8 క్షేత్రాలు సందర్శనం ఉంటుందని, ఒక్క టిక్కెట్ ధర రూ. 500 రూపాయలుగా నిర్ణయించామన్నారు.