గర్రెపల్లిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

గర్రెపల్లిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

PDPL: సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరులు త్యాగాల గురించి కొనియాడారు. ఎంపీడీవో దివ్య దర్శనరావు, పంచాయతీ కార్యదర్శి లచ్చయ్య, నాయకులు పులి వెంకటేశం, కల్లెపల్లి జానీ, లక్ష్మణ్, నంద కిశోర్, ఆత్మకూరి తిరుపతి ఉన్నారు.