తాండూరులో అమ్మవారికి లక్ష గాజులతో అర్చన

తాండూరులో అమ్మవారికి లక్ష గాజులతో అర్చన

VKB: తాండూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీనగరేశ్వర దేవాలయంలో అమ్మవారికి లక్ష గాజులతో అర్చన నిర్వహించారు. అమ్మవారి జయంతిని పురస్కరించుకుని లక్ష గాజులతో అలంకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. అమ్మవారి దీవెనలతో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.