పెనగొలనలో మంగళ పాండే జయంతి వేడుకలు

కృష్ణా: షిరిడి సాయిబాబా సేవ కమిటీ ఆధ్వర్యంలో పెనుగొలను, గుంపుల గూడెం మండలంలో స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. భారతదేశ స్వాతంత్రానికి మొదటి స్వాతంత్ర సమరయోధుడిగా బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు చేశాడని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలని తెలిపారు కమిటీ సభ్యులు తెలిపారు.