VIDEO: అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు
E.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక & రెవెన్యూ క్లినిక్లలో ప్రజలు సమర్పించిన అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పరిపాలన అధికారిణి ఎం.సుజాత సూచించారు. సోమవారం రాజమండ్రి ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 4 అర్జీలను స్వీకరించారు. ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.