'అమర జవాన్ మురళి నాయక్ మరణం తీరని నష్టం'

'అమర జవాన్ మురళి నాయక్ మరణం తీరని నష్టం'

HNK: జిల్లా కేంద్రంలోని BSF కార్యాలయంలో ఆదివారం BSF ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాడపాక రాజేందర్ మాట్లాడుతూ.... దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్ మురళి నాయక్ మరణం తీరని నష్టమన్నారు. సైనికుల ధైర్యం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, యువత వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం సైనిక కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.