VIDEO: కర్నూలు మెడికల్ కళాశాలలో గ్యాస్ కష్టాలు

VIDEO: కర్నూలు మెడికల్ కళాశాలలో గ్యాస్ కష్టాలు

KRNL: మెడికల్ కళాశాలలో గ్యాస్ సిలిండర్ల కొరతతో పీజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం హాస్టల్ ఆవరణలో కట్టెల పొయ్యిపై వంటలు వండి భోజనం వడ్డించారు. కొన్నిరోజులుగా సమస్య ఉందని, వారం నుంచి మెనూ తగ్గించామని మెస్ బాధ్యులు తెలిపారు. విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.