ప్రభాస్ చేతుల మీదుగా 'శంబాల' ట్రైలర్
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా 'శంబాల'. DEC 25న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 1న ఉదయం 11:05 గంటలకు రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు ప్రభాస్ అన్ని మూవీలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.