దారుణం.. పెళ్లయిన ఏడో రోజునే భర్త హత్య

దారుణం.. పెళ్లయిన ఏడో రోజునే భర్త హత్య

ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని బేడిపూర్ గ్రామంలో వివాహమైన ఏడో రోజే భర్త అనీస్ దారుణ హత్యకు గురయ్యాడు. పెద్దల ఒత్తిడి మేరకు అనీస్‌ను పెళ్లి చేసుకున్న భార్య రుక్సానా, పెళ్లయిన ఏడో రోజున తన ప్రియుడితో కలిసి భర్తను పిస్టల్‌తో కాల్చి చంపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.