జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యూనిట్

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యూనిట్

SRCL: జాతీయ ఐక్యత దినోత్సవం సందర్బంగా "రన్ ఫర్ యూనిటీ" కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత , ప్రజలు , క్రీడకారులు, విద్యార్థులు పాల్గోని విజయవంతం చేయాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే కోరారు. రేపు జిల్లా కేంద్రంతో పాటుగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించే రన్ ఫర్ యూనీటి కార్యక్రమనికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.