గోల్ షాట్‌బాల్ ఇండియా జట్టులో వేంపల్లె వాసి

గోల్ షాట్‌బాల్ ఇండియా జట్టులో వేంపల్లె వాసి

KDP: వేంపల్లె YSR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాచవీటి తేజేంద్ర గెస్ట్ ఫిజికల్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా, నవంబర్ నెలలో పంజాబ్‌లో జరిగిన గోల్షట్ బాల్ ఇండియా జట్టు ఎంపికలకు హాజరై ప్రతిభ కనబరిచి ఎంపికయ్యారు. తేజేంద్ర ఈ నెల 16 నుంచి నేపాల్ దేశం ఖాట్మాండ్‌లో జరగనున్న సౌత్ ఏషియన్ అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నారు.