'థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలి'

'థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించుకోవాలి'

SKLM: థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదన తక్షణమే విరమించుకోవాలని రాష్ట్ర ఆదివాసీల సంఘం ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. మంగళవారం ఆమదాలవలసలో ఓ ప్రైవేట్ కళ్యాణ్ మండపంలో సమావేశం నిర్వహించారు. ఉద్యమాల పట్ల చులకనగా భావంతో చూస్తూ ఎమ్మెల్యే మాట్లాడటం తగదని హితవు పలికారు. 11 నెలలుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నామన్నారు.