కైఫ్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమిర్
'వార్తల్లో నిలిచేందుకు టీమిండియాపై విమర్శలు' అంటూ తనపై మహ్మద్ కైఫ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ ప్లేయర్ మహ్మద్ ఆమిర్ స్పందించాడు. కైఫ్ మంచి ఫీల్డింగ్-నాటి కెప్టెన్ గంగూలీ కారణంగానే భారత జట్టులో ఉండేవాడని ఆమిర్ విమర్శించాడు. IPLలోనూ రాణించిందేమీ లేదన్నాడు. కాగా భారత్ T20 WC సెమీస్‌కు, ఆపై ఫైనల్స్‌కు చేరదని చెప్పి ఆమిర్ పెద్దఎత్తున ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.