'గురుకుల, సంక్షేమ వసతి గృహాలలో మెనూ పాటించాలి'

'గురుకుల, సంక్షేమ వసతి గృహాలలో మెనూ పాటించాలి'

MBNR: గురుకుల పాఠశాలలో సంక్షేమ వసతి గృహాలలో మెనూ పాటించాలని, మెనూ పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. బుధవారం జిల్లాలోని వివిధ సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు, ప్రిన్సిపాల్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు వార్డెన్లు అందుబాటులో ఉండాలన్నారు.