అంగన్వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తాం: మంత్రి
KDP: ఏపీలో అంగన్వాడీలకు కార్యకర్తలకు 62 ఏళ్లు పూర్తయితే వారికి గ్రాట్యూటీ ఇస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. అంగన్వాడీలకు సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని.. అసెంబ్లీలో ఈ అంశంపై MLAలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.గతంలో అంగన్వాడీలకు జీతం రూ.4200 ఉండేదని..కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీతాన్ని రూ.11,500కు పెంచామన్నారు.