నామినేషన్ కేంద్రాలు ఇవే..

నామినేషన్ కేంద్రాలు ఇవే..

VKB: బొంరాస్ పేట మండల పరిధిలో సర్పంచ్, వార్డును సభ్యుల నామినేషన్ దాఖలకు సంబంధించి అధికారులు కేంద్రాల వివరాలు వెల్లడించారు. బొంరాస్ పేట, రేగడిమైలారం, సాలిండాపూర్, నాందార్ పూర్, ఏర్పుమళ్ళ, మెట్లకుంట, గ్రామాలలో నామినేషన్ కేంద్రాలు ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది.