నేడు కొండపి AMC ఛైర్మన్‌గా తిరుపతమ్మ ప్రమాణ స్వీకారం

నేడు కొండపి AMC ఛైర్మన్‌గా తిరుపతమ్మ ప్రమాణ స్వీకారం

ప్రకాశం: కొండపి నియోజకవర్గ ఏఎంసీ ఛైర్మన్‌గా పొన్నలూరు మండలంకు చెందిన కర్ణా కోటిరెడ్డి సతీమణి తిరుపతమ్మ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్ణా కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఛైర్మన్ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం సింగరాయకొండలోని ZPHS గ్రౌండ్‌లో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని అన్నారు.