అమ్రాబాద్ సర్పంచ్‌గా చిగుర్ల కోటయ్య ఏకగ్రీవం
NGKL: అమ్రాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి చిగుర్ల కోటయ్య ఏకగ్రీవమయ్యారు. గ్రామంలోని 14 వార్డుల్లో 8 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చిగుర్ల కోటయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలుకు, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.