ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి రిమాండ్

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. నిందితుడికి రిమాండ్

HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితుడు కమర్‌ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు. బాలుడికి మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఇంట్లో చెబుతాడన్న భయంతో హత్య చేసినట్లు పోస్ట్ మార్టం ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.