VIDEO: 'ప్రతీ రోజు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి'

SRCL: సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్ దీప్తి సూచించారు. ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా డాక్టర్ దీప్తి మాట్లాడారు. కోవిడ్ సమయంలో చేతులు శుభ్రం చేసుకుంటూ వ్యాధి ప్రబలకుండా ఎలా అయితే కాపాడుకున్నామో, నిత్య జీవితంలో కూడా చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు.