శనగలు, బెల్లం కలిపి తింటున్నారా?

శనగలు, బెల్లం కలిపి తింటున్నారా?

ప్రతిరోజూ ఉదయం శనగలు, బెల్లం కలిపి తింటే కండరాలు దృఢంగా మారుతాయి. వ్యాయాయం చేసే వారు, జిమ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల జీవక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి శనగలు, బెల్లం దివ్యౌషధం లాంటివి. ఎసిడిటి సమస్యను తగ్గించాలంటే బెల్లం, శనగలు ప్రభావవంతంగా పనిచేస్తాయి.