వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయి
➢ గ్రామ పంచాయతీ ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం: కలెక్టర్ సత్య శారద
➢ ఐనవోలులో బైకును ఢీకొన్న డీసీఎం వ్యాన్.. ఇద్దరు మృతి
➢ అరేపల్లిలో పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురు అరెస్ట్