శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి నిలువలు
PDPL: శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీ.లకు చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 20.1754 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ కూడా అంతే ఉంది. ఆదివారం ప్రాజెక్టులోకి 8,895 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా ఇరిగేషన్ అధికారులు అదే మొత్తాన్ని విడుదల చేస్తున్నారు. ఇందులో 3 గేట్లు ఎత్తి 8,454 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.