'బాలల హక్కులను పరిరక్షించాలి'

'బాలల హక్కులను పరిరక్షించాలి'

ADB: బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని ప్రధానోపాధ్యాయురాలు నిర్మలబాయి అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని యాపలుగూడ ZPPS పాఠశాలలో బాలల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిల్లల పట్ల నెహ్రూ ఎంతోగానో ప్రేమ చూపే వారని పేర్కొన్నారు.