కొలిమిగుండ్లలో పల్లె పండగ తేదీలు ఇవే

కొలిమిగుండ్లలో పల్లె పండగ తేదీలు ఇవే

NDL: కొలిమిగుండ్ల మండలంలో పల్లె పండగ వారోత్సవాలు 20వరకు జరగనున్నాయి. 14న గొర్విమానిపల్లి, బెలుం, బి.సింగవరం, పెట్నికోట, 15న S.చెన్నంపల్లి, చింతలయపల్లి, మదనంతపురం, రాఘవరాజు పల్లి, 16న పెద్దవెంతుర్ల, కమ్మవారిపల్లి, కోటపాడు, తిమ్మనాయునిపేట, 17న తుమ్మలపెంట, అంకిరెడ్డిపల్లి, కనకాద్రిపల్లి, ఇటిక్యాల, 18న తోళ్లమడుగు, మ్మాయపల్లె, కోరుమాన్ పల్లె జరగనున్నాయి.