VIDEO: రేపల్లె వైసీపీ ఇన్‌ఛార్జ్‌ను అడ్డుకున్న పోలీసులు

VIDEO: రేపల్లె వైసీపీ ఇన్‌ఛార్జ్‌ను అడ్డుకున్న పోలీసులు

BPT: రేపల్లె వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ ఈవూరు గణేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల లొంగుబాటు నేపథ్యంలో పోలీసులు గణేశ్‌‌ను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గుంటూరులో ఆపరేషన్లు ఉన్నాయని, వాటికి వెళ్లాలని తెలుపగా.. పోలీసులు అనుమతి నిరాకరించి గుళ్లపల్లిలోని తన ఆసుపత్రికి వెళ్లేందుకు మాత్రమే అనుమతించారు.