VIDEO: గుంతల మాయంగా మారిన డ్డు
GDWL: గద్వాల- ఆత్మకూరు మార్గం గుంతలమయంగా మారింది. శెట్టి ఆత్మకూర్, పెద్దపాడు, చిన్నపాడు వద్ద గుంతలు పడ్డాయి. దీంతో వాహనదారులు రాకపోకలు అవస్థలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. ఈ మార్గం గుండా గద్వాల - ఆత్మకూర్ ప్రాంతాలకు నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.