నేటి నుంచి గరికపాటి ప్రవచనాలు

నేటి నుంచి గరికపాటి ప్రవచనాలు

CTR: శ్రీకాళహస్తిశ్వర శతకంపై చిత్తూరు నారాయణి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమం ఈనెల 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జరగనుంది. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో 3 రోజులపాటు సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొంటారు.