భార్య భర్త సర్పంచుకు పోటీ
వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ సాగర్ భార్య స్రవంతి సర్పంచు పోటికి నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. ఒకటే కుటుంబంలో భార్యాభర్తలు దాఖలు వేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొని భార్యాభర్తలను బలపరచడం జరిగింది.