నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ దేవరకొండ మండలంలో యువతి వివాహానికి రూ.50వేల ఆర్థిక సహాయం చేసిన BRS కిషన్ నాయక్
★ నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య 
★ దేవరకొండలో సీఐడీ కార్యాలయం ముట్టడి సందర్భంగా మాజీ MLA రమావత్ రవీంద్ర హౌస్ అరెస్ట్
★ కేతేపల్లి రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన MLA వేముల వీరేశం