88 వేలమందిని వెనక్కి పంపాం: కాంగ్రెస్ నేత

88 వేలమందిని వెనక్కి పంపాం: కాంగ్రెస్ నేత

చొరబాటుదారుల గురించి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఏ హయాంలో 88 వేలమంది చొరబాటుదారులను వెనక్కి పంపినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ 11 ఏళ్లలో NDA సర్కార్ కేవలం 2,400 మందిని మాత్రమే గుర్తించిందని విమర్శించారు.