గొర్రెల స్కామ్‌కు బెట్టింగ్ యాప్స్‌తో లింక్

HYD: రూ.1000 కోట్ల గొర్రెల స్కామ్‌కు బెట్టింగ్ యాప్స్‌తో లింక్ ఉన్నట్లు హైదరాబాద్ జోనల్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఈడీ) అధికారులు గుర్తించారు. కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు యాప్స్‌తో లింక్ అయి ఉన్నట్లు గుర్తించారు. గొర్రెల స్కామ్‌కు, బెట్టింగ్ యాప్స్‌కు సంబంధమేంటనే విషయంపై ఈడీ అధికారులు దృష్టి సారించారు.