రావిపాడు పంచాయతీలో లోపించిన పారిశుధ్యం

SKLM: తెలుగు మండలం రావిపాడు పంచాయతీ ప్రధాన రహదారి పక్కనే భారీ స్థాయిలో చెత్తాచెదారం కనిపిస్తుంది. తిలారురైల్వే స్టేషన్‌కు చేరాలంటే ఈ రహదారి నుండే వెళ్ళవలసి వస్తుందని రాకపోకలు సాగించే సమయాల్లో కంపుకొడుతుందని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిస్కరించాలని కోరుతున్నారు.