ఎక్సైజ్‌శాఖ నూతన బ్యాచ్‌కు 3 నుంచి శిక్షణ

ఎక్సైజ్‌శాఖ నూతన బ్యాచ్‌కు 3 నుంచి శిక్షణ

TG: ఆబ్కారీశాఖకు కొత్తగా ఎంపికైన అధికారులకు ఈనెల 3 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న ఎక్సైజ్ అకాడమీలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఎంపికైన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఎస్సైలు అకాడమీలో రిపోర్ట్ చేశారు.