BREAKING: భారీగా తగ్గిన ధరలు

BREAKING: భారీగా తగ్గిన ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. రూ.1000-1500 ఉన్న క్వింటాల్ ఉల్లి ధర ప్రస్తుతం రూ.400 మాత్రమే పలుకుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పంట సాగు పెరగడంతో ధరలపై ప్రభావం పడింది. అటు రిటైల్‌లో బయట మార్కెట్లలో వినియోగదారులకు కేజీ ఉల్లి రూ.10 నుంచి రూ.15కే లభిస్తోంది.