మండల కవులకు ఘన సన్మానం

మండల కవులకు ఘన సన్మానం

CTR: చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలోఆదివారం జరిగిన 'తెలుగు తేజాలకు కళాభిషేకం' కార్యక్రమంలో పుంగనూరు కవులను సన్మానించారు. హీరో రాజేంద్రప్రసాద్, సినీగీత రచయిత సుద్దాల అశోక్ తేజ, మహాత్మాగాంధీ అంతర్జాతీయ పురస్కార గ్రహీత సుబ్రమణ్యం శర్మ హాజరయ్యారు. పుంగనూరుకు చెందిన పరాం కుశ నాగరాజ, సతీశ్ కుమార్, అసీనా బేగం, గాయిత్రి, స్రవంతిని సన్మానించారు.